OG Movie: "ఓజీ" చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్..! 6 d ago
పవన్ కళ్యాణ్ తాను నటిస్తోన్న సినిమాలపై మీడియాతో మాట్లాడారు. ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని మూవీస్ కి డేట్స్ ఇచ్చాను.. వాళ్లే సరిగ్గా ఉపయోగించుకోలేదు. హరిహర వీరమల్లు షూటింగ్ మరో 8 రోజులు మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని పవన్ అన్నారు.